వార్తలకు తిరిగి వెళ్లండి

కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుపై హైకోర్టు ముందున్న వ్యాజ్యాలపై తీర్పు వెలువడిన తర్వాతే జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం, తదుపరి విచారణను అక్టోబర్ 26కి వాయిదా వేసింది.
Comments
Loading comments...

