వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా తాండూరు మండల కస్తూర్భాగాంధీ విద్యార్థినులు అంతర్ జిల్లా సైక్లింగ్ పోటీల్లో సత్తా చాటారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న ఏడుగురు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం వారిని అభినందించి ప్రశంసాపత్రాలు, పతకాలను అందించారు. వీరు ఈనెల 28-30 HYD ఓయూలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

