Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైకిల్‌ ప్యూర్‌ నుంచి పండగల కోసం కొత్త అగరుబత్తీలు

Follow Udayam on Google
Udayam Desk Oct 14, 2026 9:33 AM జాతీయంవాణిజ్యం
సైకిల్‌ ప్యూర్‌ నుంచి పండగల కోసం కొత్త అగరుబత్తీలు - Udayam
సైకిల్‌ ప్యూర్‌ అగర్‌బత్తీ సంస్థ దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ఐదు కొత్త అగరుబత్తీ ఉత్పత్తులను విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఎండీ, సీఈఓ అర్జున్‌ రంగా వీటిని ఆవిష్కరించారు. రాయల్‌ సీక్రెట్‌, బన్సూరి దర్బార్‌, వుడ్స్‌, దసరా, యజ్ఞ పేర్లతో వీటిని తీసుకొచ్చారు. సంస్థ ఉత్పత్తులు 75 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని యాజమాన్యం తెలిపింది.

Comments

G
Loading comments...