Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ నష్టాల నుంచి పుంజుకున్న సూచీలు

Follow Udayam on Google
Udayam Desk Oct 14, 2026 9:32 AM జాతీయంవాణిజ్యం
భారీ నష్టాల నుంచి పుంజుకున్న సూచీలు - Udayam
ఐటీ, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం బలంగా పుంజుకున్నాయి. సోమవారం నాటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. రూపాయి 42 పైసలు బలపడి డాలర్‌తో పోలిస్తే రూ.95.36 వద్ద ముగిసింది. మూలధన లాభాల పన్నుపై సూచనలు పరిశీలిస్తామన్న నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలూ మార్కెట్లకు మద్దతిచ్చాయి.

Comments

G
Loading comments...