Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Follow Udayam on Google
Shruthi Nov 14, 2026 9:04 AM హైదరాబాద్General
సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - Udayam
రాహుల్ గాంధీ పాల్గొనే గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సైబర్ టవర్స్ నుంచి నోవాటెల్ వరకు వాహనాలను దారి మళ్లిస్తుండగా, భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...