Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థపై సమీక్ష సమావేశం

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 6:41 PM హైదరాబాద్General
సైబరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థపై సమీక్ష సమావేశం - Udayam
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ శ్రీ సున్‌ప్రీత్ సింగ్ ట్రాఫిక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రమాదకర యూ-టర్న్‌లను మూసివేయడం, ఫ్రీ లెఫ్ట్ టర్న్‌ల వద్ద అడ్డంకులను తొలగించడం, పనిచేయని 91 ఐటీఎంఎస్ కెమెరాలను పునరుద్ధరించడం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా, పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్ని ట్రాఫిక్ డీసీపీలకు సూచించారు.

Comments

G
Loading comments...