Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రభుత్వ ఉద్యోగి

Follow Udayam on Google
Mohammad Aug 21, 2026 3:46 PM అనంతపురంGeneral
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రభుత్వ ఉద్యోగి - Udayam
గార్లదిన్నె మండలం ట్రాక్టర్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడ్డారు. విజయవాడలోని ఇంటి అద్దె అడ్వాన్స్ ఇస్తామని నమ్మించి ఫోన్ పే ద్వారా ఒక రూపాయి వేయించుకున్నారు. అనంతరం ఖాతా నుంచి మూడు విడతల్లో రూ. 30 వేలు కాజేశారు. దీనిపై బాధితుడు శుక్రవారం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...