వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి మండలం జంగమాయపల్లిలో బుధవారం డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పరిణామాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సుబ్రహ్మణ్య చారి, సర్పంచ్ రాములు,
Comments
Loading comments...

