Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 6:26 PM పార్వతీపురం మన్యంGeneral
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ - Udayam
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు తెలిపారు. 'మన్యం తో మమేకం - ఇంటింటికి మన్యం పోలీస్' కార్యక్రమంలో భాగంగా సాలూరులో ప్రతి ఇంటికి వెళ్లి టోల్ ఫ్రీ నెంబర్తో కూడిన స్టిక్కర్లు అంటించారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఏ సమస్య ఉన్నా సమీపంలోని పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని లేదా 112 టోల్ ఫ్రీ నెంబరు ఫోన్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...