వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం జాతీయ రహదారిపై పోలీసులు సైబర్ నేరాలపై స్థానికులు, వాహనదారులకు అవగాహన కల్పించారు. గుర్తుతెలియని కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు.
కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుళ్లు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

