వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరగాళ్ల పట్ల ఖాతాదారుల అప్రమత్తంగా ఉండాలని యూనియన్ బ్యాంక్ ఎఫ్ ఎల్ సి శైలజ అన్నారు. బుధవారం అమరచింతలో ఆమె యూనియన్ బ్యాంకు ఖాతాదారులతో మాట్లాడుతూ.. ఆ అపరిచితులతో నువ్వు అడిగింది మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.
అనవసరమైన ఓటీపీలు చెప్పరాదని గ్రామాలలో బీసీ పాయింట్ లో వేలిముద్రలు తీసుకొని దోమతెరలు ఇస్తామని మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తారని హెచ్చరించారు.
Comments
Loading comments...

