Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:22 PM సూర్యాపేటGeneral
సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్ ఆవిష్కరణ - Udayam
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది ఉచిత శిక్షణ అభ్యర్థులకు సూచించారు. ఆన్‌లైన్, ఓటీపీ, సోషల్ మీడియా మోసాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ ఇతర అధికారులతో కలిసి సైబర్ సెక్యూరిటీ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...