వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ప్రజలను అప్రమత్తం చేసింది. తెలియని సందేశాలు, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించింది.
ఒక చిన్న పొరపాటుతో మీ డబ్బు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని మల్కాజ్‌గిరి పోలీసులు కోరారు.
Comments
Loading comments...

