Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల విషయంలో చైతన్యం అవసరం

Follow Udayam on Google
P. G. Murthy Sep 30, 2026 2:58 PM మంచిర్యాలGeneral
సైబర్ నేరాల విషయంలో చైతన్యం అవసరం - Udayam
సైబర్ నేరాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని సైబర్ నిపుణులు కోరారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల విద్యార్థులకు టీ శాట్ ద్వారా సైబర్ నేరాలపై వారు అవగాహన కల్పించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని, దాంతో పాటే సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...