Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసం.. కూలీ ఖాతా నుంచి రూ.లక్ష మాయం

Follow Udayam on Google
Kiran Nov 12, 2026 4:37 PM జోగులాంబ గద్వాల్ General
సైబర్ మోసం.. కూలీ ఖాతా నుంచి రూ.లక్ష మాయం - Udayam
మల్దకల్ మండలం పెద్దతండాకు చెందిన సురేష్ నాయక్ హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూలీ డబ్బులు ఖాతాలో జమయ్యాయని చెప్పడంతో పరిశీలించగా, ఓ మెసేజ్ వచ్చింది. అంతలోనే ఖాతా నుంచి రూ.లక్ష మాయమైందని తెలిపాడు. కష్టపడి సంపాదించిన డబ్బును సైబర్ మోసగాళ్లు దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

Comments

G
Loading comments...