వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో నేడు అవగాహన మాసం ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి 2 కి.మీ. నైట్‌వాక్ నిర్వహించనున్నారు.
‘సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్–పాజ్ ఫర్ సేఫ్టీ’ పేరుతో జరిగే కార్యక్రమంలో పాల్గొనేవారు మొబైల్ ఫ్లాష్‌లైట్లు ఆన్ చేయాలని బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

