Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అవగాహన అవసరం

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 3:56 PM మహబూబ్‌నగర్General
సైబర్ మోసాలపై అవగాహన అవసరం - Udayam
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ జాగృతి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ డి. జానకి సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...