వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త తరహా సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ASP అంకిత సురానా సూచించారు. ప్రశాంతి నిలయంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
డిజిటల్ అరెస్ట్, నకిలీ పెట్టుబడులు, హనీ ట్రాప్, కేవైసీ, లోన్ యాప్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని DSP సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, మందిర నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

