వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం కిసాన్ యోజన పేరుతో వచ్చిన APK ఫైల్‌ను ఓపెన్ చేయడంతో ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. ఫోన్ హ్యాక్ కావడంతో రూ.97 వేల నగదు ఖాతా నుంచి డెబిట్ అయింది. 1930కు ఫిర్యాదు చేయడంతో నగదు తిరిగి పొందే అవకాశం ఏర్పడింది.
కాంగ్టీ సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అనుమానాస్పద APK ఫైల్స్, లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలని అందరూ సూచించారు.
Comments
Loading comments...

