Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి భగీరథ్‌ను పోలీసులే అరెస్ట్ చేశారు: సీఎం రేవంత్

Follow Udayam on Google
Sanjay Gupta May 21, 2026 5:55 PM హైదరాబాద్General
సాయి భగీరథ్‌ను పోలీసులే అరెస్ట్ చేశారు: సీఎం రేవంత్ - Udayam
పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులే అరెస్ట్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పా జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు దొరికాడని, కేంద్ర మంత్రి బండి సంజయ్ లొంగిపోవాలని కోరలేదని ఆయన వివరించారు. నిందితుడిని రోడ్డు మధ్యలో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని చెబుతుంటే, రాజకీయ నాయకుల మాటలు ఎలా నమ్ముతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Comments

G
Loading comments...