Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలోకి చేరిన సాగర్‌ జలాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 12:24 PM ప్రకాశం General
మార్కాపురం జిల్లాలోకి చేరిన సాగర్‌ జలాలు - Udayam
బుగ్గవాగు నుంచి మూడు రోజుల క్రితం విడుదల చేసిన సాగర్‌ జలాలు ఆదివారం ఉదయం మార్కాపురం జిల్లాలోకి ప్రవేశించాయి. పల్నాడు-మార్కాపురం జిల్లాల సరిహద్దు 85/3వ మైలు వద్దకు 500 క్యూసెక్కుల నీరు చేరింది. 15 రోజులపాటు సాగర్‌ జలాలను సరఫరా చేయనున్నారు. ఈ నీటితో మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని 164 నోటిఫైడ్‌, నాన్‌ నోటిఫైడ్‌ చెరువులను నింపనున్నారు.

Comments

G
Loading comments...