Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్‌కు 59 ఏళ్ల ఘనత

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 05, 2026 3:03 PM పల్నాడు General
సాగర్‌కు 59 ఏళ్ల ఘనత - Udayam
దేశంలోని అతిపెద్ద బహుళార్థసాధక ప్రాజెక్టుల్లో ఒకటైన నాగార్జునసాగర్‌ జలాశయం జాతికి అంకితమై 59 ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 24 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందిస్తూ కీలక పాత్ర పోషిస్తోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా రైతులకు నీరందిస్తున్నప్పటికీ చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని రైతులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...