Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదరం యూడీఐడీ ఎవల్యూషన్ సెంటర్ ప్రారంభం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 04, 2026 4:28 PM ములుగు General
సదరం యూడీఐడీ ఎవల్యూషన్ సెంటర్ ప్రారంభం - Udayam
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన సదరం యూడీఐడీ ఎవల్యూషన్ సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు. దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు అందజేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...