Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చుక కోసం మోపెడ్ త్యాగం

విఘ్నేష్ రెడ్డి Jul 10, 2026 12:40 AM అల్ ఇండియా 8 viewsabout 2 hours ago
పిచ్చుక కోసం మోపెడ్ త్యాగం - Udayam Digital
పిచ్చుక గూడు కట్టిందని తమిళనాడుకు చెందిన ఉపాధ్యాయుడు క్రిస్టోఫర్ జయకాంతన్ తన మోపెడ్‌ను వాడకుండా విడిచిపెట్టారు. ఆ గూడులోని గుడ్డు నుండి ఇటీవల ఒక పిచ్చుక పిల్ల బయటకు వచ్చింది. మరో గుడ్డు నుండి కూడా పిల్ల బయటకు వచ్చి, అవి ఎగిరిపోయే వరకు మోపెడ్‌ను ముట్టుకోనని ఆయన తెలిపారు. పక్షులపై ఆయన చూపిన ఈ ప్రేమ స్థానికులను ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...