Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపే శబరిమల ఆలయం పునఃప్రారంభం

Follow Udayam on Google
కీర్తన్ Aug 15, 2026 7:21 AM ఆల్ ఇండియా జాతీయ
రేపే శబరిమల ఆలయం పునఃప్రారంభం - Udayam
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని చింగం మాస పూజల కోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెరవనున్నారు. మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా ఈనెల 17 ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. చింగం మాస పూజల అనంతరం ఆగస్టు 21 రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ఓనం పండుగ పూజల కోసం ఈనెల 24న తిరిగి తెరవనున్నారు.

Comments

G
Loading comments...