వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: ముదిగుబ్బ పట్టణంలోని సాయి నగర్‌లో తీవ్ర నీటి సమస్యపై స్థానికుల విజ్ఞప్తికి టీడీపీ మండల కన్వీనర్ తుమ్మల మనోహర్ స్పందించారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్ సత్వర ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు బోరు వేయించారు. రెండు ఇంచుల నీరు లభించడంతో మోటార్ బిగించి తాగునీటి సరఫరా ప్రారంభించారు. దీంతో ప్రజలు మహిళలు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

