వార్తలకు తిరిగి వెళ్లండి

గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్‌ను భారత జట్టులోకి ఎంపిక చేశారు. 2024 తర్వాత అతడికి మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కింది.
అయితే నంబర్-3 స్థానంలో సర్ఫరాజ్‌కు అవకాశం దక్కడం అనుమానమే. దేవదత్ పడిక్కల్ లేదా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆ స్థానంలో ఆడే అవకాశముందని సమాచారం.
Comments
Loading comments...

