Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమామ్‌ రికార్డు బద్దలు

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 6:41 PM జాతీయంక్రీడలు
 ఇమామ్‌ రికార్డు బద్దలు - Udayam
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ Matthew Breetzke శతకంతో చెలరేగి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి 14 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 822 పరుగులు చేసి.. ఇమామ్‌ ఉల్‌ హక్‌ 759 పరుగుల రికార్డును అధిగమించాడు. డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో బ్రీట్జ్కే 106 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 297 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...