Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణం కోసం అన్ని జట్లను ఓడిస్తాం: పాక్‌

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 6:52 PM జాతీయంక్రీడలు
స్వర్ణం కోసం అన్ని జట్లను ఓడిస్తాం: పాక్‌ - Udayam
ఏషియన్‌ గేమ్స్‌ టీ20 క్రికెట్‌లో స్వర్ణ పతకమే తమ లక్ష్యమని పాకిస్థాన్‌ కెప్టెన్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ అన్నారు. టీమిండియాతో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టలేదని, టోర్నీలో ప్రతి మ్యాచ్‌ ముఖ్యమేనని తెలిపారు. ప్రతి మ్యాచ్‌లో గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. భారత్‌, పాక్‌ వేర్వేరు పూల్స్‌లో ఉండటంతో ఫైనల్‌ లేదా కాంస్య పతక పోరులోనే తలపడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...