వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు జరగనుంది. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వన్డేల్లో శుభ్‌మన్ గిల్, టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ భారత్‌కు సారథ్యం వహించనున్నారు.
వన్డేలు సెప్టెంబర్ 27, 30, అక్టోబర్ 3న తిరువనంతపురం, గువాహటి, న్యూ చండీగఢ్‌లో జరుగుతాయి. టీ20లు అక్టోబర్ 6, 9, 11, 14, 17న జరుగుతాయి.
Comments
Loading comments...

