Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విరణ్‌దీప్‌ సింగ్‌ సరికొత్త రికార్డు

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 6:01 PM జాతీయంక్రీడలు
విరణ్‌దీప్‌ సింగ్‌ సరికొత్త రికార్డు - Udayam
ఆసియా క్రీడల్లో హాంకాంగ్‌పై మలేషియా 8 వికెట్లతో గెలిచిన మ్యాచ్‌లో భారత సంతతి బ్యాటర్‌ విరణ్‌దీప్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. 32 పరుగులు చేసిన అతడు అంతర్జాతీయ టీ20ల్లో అసోసియేట్‌ జట్ల తరఫున 3,500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. హాంకాంగ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 81 పరుగులు చేయగా.. మలేషియా 12 ఓవర్లలో 2 వికెట్లకు 84 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

Comments

G
Loading comments...