Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పనామాతో మ్యాచ్‌.. భారత్‌కు కీలకం

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 7:09 PM జాతీయంక్రీడలు
పనామాతో మ్యాచ్‌.. భారత్‌కు కీలకం - Udayam
పనామాతో శుక్రవారం జరిగే అంతర్జాతీయ ఫ్రెండ్లీ భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు కీలకం కానుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న పనామాతో ఆడటం ద్వారా ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం లభించనుంది. కోచ్‌ ఖలీద్‌ జమిల్‌ కూడా ఈ మ్యాచ్‌లను కీలక అవకాశంగా పేర్కొన్నారు. పనామా 2026 ప్రపంచకప్‌లో ఆడిన 14 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. ఆ తర్వాత భారత్‌ అక్టోబర్‌ 3న బ్రెజిల్‌తో, అక్టోబర్‌ 6న ఉరుగ్వేతో తలపడనుంది.

Comments

G
Loading comments...