వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్‌లో పురుషుల డబుల్ స్కల్స్‌లో కాంస్యం గెలిచిన సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ రోయింగ్ ఫెడరేషన్‌పై ఆరోపణలు చేశారు. షెడ్యూల్‌లో చివరి మార్పులతో తమను పోటీకి బలవంతం చేశారని, దీంతో స్వర్ణం కోల్పోయామని ‘Revsportz’తో తెలిపారు.
వాతావరణం కారణంగా ఈవెంట్లను నాలుగు రోజుల నుంచి రెండు రోజులకు కుదించామని ఫెడరేషన్ అధ్యక్షుడు బాలాజీ మారదపా తెలిపారు.
Comments
Loading comments...

