Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు భారత్‌

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 7:22 PM జాతీయంక్రీడలు
జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు భారత్‌ - Udayam
ఏషియన్‌ గేమ్స్‌ మహిళల కబడ్డీలో భారత్‌ సెమీఫైనల్‌కు చేరింది. గ్రూప్‌-ఏలో జపాన్‌పై 50-25తో గెలిచి.. మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. కెప్టెన్‌ పుష్పా రాణా నేతృత్వంలో భారత్‌ తొలి అర్ధభాగం ముగిసేసరికి 32-13తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో జపాన్‌ ప్రతిఘటించినా భారత్‌ ఆధిపత్యం కొనసాగించింది. అంతకుముందు బంగ్లాదేశ్‌పై 42-21, ఇరాన్‌పై 37-23తో భారత్‌ గెలిచింది.

Comments

G
Loading comments...