Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీమా కుమారికి కాంస్యం.. భారత్‌కు పతకం

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 6:58 PM జాతీయంక్రీడలు
సీమా కుమారికి కాంస్యం.. భారత్‌కు పతకం - Udayam
ఏషియన్‌ గేమ్స్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది. మహిళల 10,000 మీటర్ల ఫైనల్లో సీమా కుమారి 32:50.05 సెకన్లతో కాంస్యం సాధించింది. దీంతో ఈ ఈవెంట్‌లో 16 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం దక్కింది. మరోవైపు మహిళల ట్రిపుల్‌ జంప్‌లో ఆశా ఇలాంగో పతకాన్ని తృటిలో కోల్పోయింది. పురుషుల 100 మీటర్ల సెమీస్‌కు గురిందర్‌వీర్‌ సింగ్‌, అనిమేశ్‌ కుజూర్‌ అర్హత సాధించారు

Comments

G
Loading comments...