Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయం దిశగా భారత్‌-ఎ

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 7:11 PM జాతీయంక్రీడలు
విజయం దిశగా భారత్‌-ఎ - Udayam
ఆస్ట్రేలియా-ఎతో తొలి అనధికారిక టెస్టులో భారత్‌-ఎ విజయం దిశగా సాగుతోంది. 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 55 పరుగులు చేసింది. కొటియన్‌, తుషార్‌ దేశ్‌పాండే చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు భారత్‌-ఎ రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. పడిక్కల్‌ 59, సాయి సుదర్శన్‌ 39 పరుగులు చేశారు.

Comments

G
Loading comments...