Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి నర్సింగ్ హోమ్‌లో రోగి బంధువుల ఆందోళన

Follow Udayam on Google
Girish Bidkar Sep 14, 2026 2:08 PM హైదరాబాద్General
సాయి నర్సింగ్ హోమ్‌లో రోగి బంధువుల ఆందోళన - Udayam
సైదాబాద్ సాయి నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న రోగికి ఆక్సిజన్ తొలగించారని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రూ.75 వేల బిల్లులో బకాయి రూ.25 వేలు చెల్లించలేదని వైద్యులు ఆక్సిజన్ తీసేశారని ఆరోపించారు. మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించేలా చూడాలని, సదరు నర్సింగ్ హోమ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...