వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరంలోని భగవాన్ సత్యసాయి బాబా మందిరం ప్రాంగణంలో మంగళవారం 201 మంది మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు.
సత్యసాయి సేవాసమితి కన్వీనర్ వెంకటేష్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రావణమాసం పురస్కరించుకొని వరలక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ మేరకు అర్చకులు శ్రీధర్ వేద మంత్రాల నడుమ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

