వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా హీరో సాయి దుర్గా తేజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 5న హైదరాబాద్‌లో నిశ్చితార్థం, డిసెంబర్ 10న పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వేడుకలను కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిర్వహించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై సాయి దుర్గా తేజ్ లేదా మెగా కుటుంబం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Loading comments...

