Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైగర్‌ ష్రాఫ్‌ కేసులో మరో యువతి అరెస్ట్‌

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 11:50 AM జాతీయంవినోదం
టైగర్‌ ష్రాఫ్‌ కేసులో మరో యువతి అరెస్ట్‌ - Udayam
బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటన కేసులో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు మరో యువతిని అరెస్టు చేశారు. హరియాణాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల సుభేహా పండిట్‌ను నవంబర్‌ 1న అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 13కు చేరింది. నేర కార్యకలాపాల్లో ఆమె పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...