Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోలెక్స్‌ సినిమా ఎప్పుడో లోకేష్‌నే అడగండి: సూర్య

Follow Udayam on Google
Harika Nov 03, 2026 9:56 AM జాతీయంవినోదం
రోలెక్స్‌ సినిమా ఎప్పుడో లోకేష్‌నే అడగండి: సూర్య - Udayam
సూర్య నటించిన ‘సీన్‌’ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘రోలెక్స్‌’ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌నే అడగాలని అభిమానులకు సూచించారు. ప్రస్తుతం తనకు ఓ విలన్‌ అవసరమని, లోకేష్‌ను తన దగ్గరకు పంపాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ‘రోలెక్స్‌’ షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.

Comments

G
Loading comments...