వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జున 100వ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుంది. టబు పాత్ర గ్లింప్స్‌ను నవంబర్ 4న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.
ఆర్. కార్తీక్ దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానుంది.
Comments
Loading comments...

