Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ పైరసీపై బాంబే హైకోర్టు ఆంక్షలు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 11:17 AM జాతీయంవినోదం
‘రామాయణ’ పైరసీపై బాంబే హైకోర్టు ఆంక్షలు - Udayam
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ పైరసీని అడ్డుకునేందుకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమాను రికార్డు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడంపై నిషేధం విధించింది. అనధికారిక లింకులు, మిర్రర్ వెబ్‌సైట్లను తొలగించాలని సంస్థలను ఆదేశించింది. రెండు భాగాలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు నిర్మాతలు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ డిసెంబర్ 16న జరగనుంది.

Comments

G
Loading comments...