వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు సినిమాలో తనకంటే ఎక్కువ వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, కథ మధ్యలోనే తన పాత్రను చంపేశారని నటి రాధికా ఆప్టే తెలిపారు. ‘అక్కా’ వెబ్‌సిరీస్ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆమె సినిమా పేరు చెప్పకపోయినా, 2014లో వచ్చిన బాలకృష్ణ ‘లెజెండ్’ గురించే మాట్లాడారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

