Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు.. వెబ్‌సిరీస్‌లు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 11:51 AM జాతీయంవినోదం
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు.. వెబ్‌సిరీస్‌లు - Udayam
దీపావళి సందర్భంగా ఓటీటీ వేదికలు ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో సిద్ధమయ్యాయి. దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన ‘ఐ యామ్‌ గేమ్‌’ సినిమా శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ప్రతాప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ‘బాలు గీత’ గురువారం నుంచి ఈటీవీ విన్‌లో అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...