Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేమింగ్‌ రంగంలోకి సూపర్ స్టార్

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:07 AM జాతీయంవినోదం
గేమింగ్‌ రంగంలోకి సూపర్ స్టార్ - Udayam
సినీ నటుడు మహేశ్‌బాబు గేమింగ్‌ రంగంలోకి అడుగుపెట్టారు. ముంబయికి చెందిన షార్ట్‌గన్‌ గేమ్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా భాగస్వామి అయ్యారు. పీసీ, కన్సోల్‌ గేమ్స్‌ను అంతర్జాతీయ మార్కెట్‌ కోసం సంస్థ రూపొందిస్తోంది. మహేశ్‌బాబు భాగస్వామ్యంతో ‘టేక్‌డైన్‌ జెనెసిస్‌’ అడ్వెంచర్‌ గేమ్‌ను విక్కీ అరోరా నేతృత్వంలో అభివృద్ధి చేస్తున్నారు. కొత్త రంగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని మహేశ్‌బాబు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...