Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ ఐమ్యాక్స్‌ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 11:49 AM జాతీయంవినోదం
‘రామాయణ’ ఐమ్యాక్స్‌ ట్రైలర్‌ విడుదల - Udayam
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రబృందం ఐమ్యాక్స్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులోని విజువల్స్‌, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త హంగులతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

Comments

G
Loading comments...