Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కటైన కల్యాణ్, ఇంచారా శెట్టి

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 9:07 AM జాతీయంవినోదం
ఒక్కటైన కల్యాణ్, ఇంచారా శెట్టి - Udayam
తెలుగు సీరియల్ ‘ఇంటింటి గృహలక్ష్మి’తో గుర్తింపు పొందిన నటీనటులు కల్యాణ్, ఇంచారా శెట్టి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో అక్టోబర్ 31న పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో తోటి నటీనటులు, అభిమానులు ఈ నూతన దంపతులకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Comments

G
Loading comments...