వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలం కమల్కోట్ గ్రామానికి చెందిన కొండూరు భోజన్న ఇటీవల మృతి చెందగా, స్పాస్ కోటా కింద ఆయన భార్య సావిత్రికి పెన్షన్ మంజూరైంది.
మంజూరు పత్రాన్ని అధికారులు ఆమెకు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రావుల ముత్యం రెడ్డి, ఉపసర్పంచ్ ప్రశాంత్, పోస్టుమాన్ రఘుపతి రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

