వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటిక్యాల మండలం సాతర్ల శివారులోని వంతెన సమస్య పరిష్కారం కాకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వంతెన ఏటవాలుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వంతెన అప్రోచ్ పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయని వాపోయారు.
వంతెన సమస్యను పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

